Lovers: రద్దీరోడ్డులో స్కూటీలో లవర్స్ లిప్ లాక్, రొమాన్స్, హీరో హీరోయిన్ కోసం?, సీసీటీవీల్లో (వీడియో)!




లక్నోలో వీడియో

లక్నోలో వీడియో

ఈ ప్రేమికులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వారి కోసం లక్నో సిటీ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. లక్నో సెంట్రల్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అపర్ణ రజత్ కౌశిక్ ఈ వీడియో లక్నోకు చెందినదని, హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని ధృవీకరించారు.

సీసీటీవీ కెమెరాల్లో?

ప్రేమికుల ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. వీరిని పట్టుకునేందుకు లక్నో పోలీసులు హజ్రత్‌గంజ్ ఏరియాలో, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు. సరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతూ స్కూటర్ మీద రొమాన్స్ చేస్తూ వెళ్లిన ప్రేమికులపై మోటారు వాహన చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని లక్నో పోలీసులు తెలిపారు.




ఆరోజు ఆంధ్రాలో!

ఆరోజు ఆంధ్రాలో!

ఒక అమ్మాయి ఇలా కదులుతున్న స్కూటీ లేదా బైక్ ముందు కూర్చుని రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కదులుతున్న బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్‌పై యువతితో రొమాన్స్ చేస్తున్న జంటను ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్టణం సమీపంలో ఆ ప్రేమజంట చేసిన హంగామా రొమాన్స్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

యూపీ పోలీసులు సీరియస్

యూపీ పోలీసులు సీరియస్

ఇప్పుడు లక్నోలో ఇలాగే రొమాన్స్ చేసిన ప్రేమ జంట రొమాన్స్ వీడియో వైరల్ అయ్యింది. యువకుడు స్కూటర్ లో అతని ముందు ఎదురుగా కూర్చున్న యువతితో రొమాన్స్ చేస్తూ లిప్ లాక్ చేశాడు. ఈ లవర్స్ రొమాన్స్ ను వెనుక నుంచి వెలుతున్న ఎవరో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది.






Source link

Spread the love

Leave a Comment