Vastu Tips: మీ ఇంట్లో ఈ ఐదు ఉన్నాయా.. అయితే మీరు అదృష్టవంతులే..!




చేపలు

ఇంట్లో చేపలను ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుందట. ఇంట్లో చేపలు ఉంటే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. మహావిష్ణువు చేపల అవతారం కనుక ఇంట్లో చేపలను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

తాబేలు

తాబేలు

తాబేలును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. తాబేలు ఇంట్లో ఉండడం వల్ల వ్యాధులు నయమవుతాయట. నిజమైన తాబేలుకు బదులుగా, మీరు ఇంట్లో ఇత్తడి లేదా గాజు తాబేలును కూడా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో తాబేలు ఉండడం వల్ల సంపద పెరుగుతుందట.




కుక్క

కుక్క

హిందూ మతం ప్రకారం, కుక్కను భైరవ్ బాబా సవారీగా భావిస్తారు. దీనితో పాటు కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయట.

గుర్రం

గుర్రం

గుర్రం విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. దానిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయట. మీరు ఇంట్లో గుర్రం చిత్రాన్ని కూడా ఉంచుకోవచ్చట.




Source link

Spread the love

Leave a Comment