అనుపమ చదువును ఎందుకు ఆపేసిందో తెలుసా ? – Tv9 Telugu

అనుపమ చదువును ఎందుకు ఆపేసిందో తెలుసా

కేరళ కుట్టి అనుపమకు భారీగా ఫాలోయింగ్ ఉంది

తెలుగులో వరుస హిట్స్ అందుకుని ఫుల్ ఫాంలో దుసుకుపోతుంది

అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది

1996 ఫిబ్రవరి 18న త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో జన్మించింది

సీఎంఎస్ కాలేజీ కొట్టాయంలో బ్యాచిలర్ ఆర్ట్స్ ఇన్ కమ్యూనికేటివ్ చదివింది

అయితే షూటింగ్స్ సినిమా ఆఫర్స్ రావడంతో మధ్యలోనే చదువును ఆపేసింది

ప్రస్తుతం డీజే టిల్లు 2లో నటిస్తోంది ఈ కేరళ కుట్టి