న్యాచురల్ స్టార్ నాని
అష్టాచెమ్మా సినిమాలో హీరోగా తెరంగేట్రం చేసిన న్యాచురల్ స్టార్ నాని కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే కెరీర్‌ను ప్రారంభించాడు
మాస్ మహారాజ రవితేజ
సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ మాస్ మహారాజగా ఎదిగిన రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టాడు