కార్తీక దీపం వంటలక్క రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా.? – Tv9 Telugu

కార్తీక దీపం సీరియల్‌కు భారీ క్రేజ్‌ అనే విషయం తెలిసిందే

టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ సీరియల్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది

తెలుగు వారిని ఎంతో ఆకట్టుకున్న ఈ సీరియల్‌కు ముగింపు పడింది

వంటలక్క పాత్ర అంటే తెలుగు వారికి సుపరిచతం

ఈ సీరియల్‌లో నటించినందుకు వంటలక్క డాక్టర్‌ బాబు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారో తెలుసా

వంటలక్క ప్రేమీ విశ్వనాథ్‌ ఒక్కో ఎపిసోడ్‌కు రూ 25 వేలు

నిరూపమ్‌ కార్తీక్‌ బాబు ఒక్కో ఎపిసోడ్‌కు రూ 30 వేలు తీసుకున్నారని సమాచారం