గుడ్లలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్ అధికంగా ఉంటుందని మనందరికీ తెలుసు
అయితే గుడ్డులోని తెల్లటి భాగం మాత్రమే కాదు పచ్చసొన చర్మం జుట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా
సాధారణంగా ప్రజలు గుడ్డు పెంకులు విసిరేస్తారు ఎందుకంటే గుడ్డు షెల్ కూడా ప్రయోజనకరం అని చాలామందికి తెలియదు
గుడ్డు పెంకులతో బాగా మసిపట్టిన గిన్నెల స్క్రబ్ చేయడానికి ఉపయోగించవచ్చు
మొక్కలకు కాల్షియం ఇవ్వడానికి గుడ్డు పెంకుల పొడిని ఉపయోగించవచ్చు ఎగ్ షెల్ పొడిని ఎరువుగా ఉపయోగించడానికి నాటేటప్పుడు పాటింగ్ మిక్స్ చేయాలి
మీరు పక్షులకు ఆహారంగా గుడ్డు పెంకులను ఉపయోగించవచ్చు
గుడ్డు పెంకుల పొడిని టూత్పేస్ట్గా ఉపయోగిస్తే చాలా మ ంచిది
ఒక టీస్పూన్ ఎగ్ షెల్ పౌడర్ చిటికెడు బేకింగ్ సోడా కొబ్బరి న ూనె కలపాలి దీనితో వారానికి ఒకసారి పళ్లు తోముకోవడం వలన దంతాలు బలంగా ఉండడమే కాకుండా తెల్లగా మెరుస్తాయి