తిరుమల శ్రీవారికి ఒకే రోజు 7 వాహన సేవలు.. – Tv9 Telugu

ఈ నెల 28న రథసప్తమి వేడుకల్లో భాగంగా తిరుమల శ్రీవారి వాహన సేవలు

సూర్యప్రభ వాహన సేవ ఉ 530 నుంచి 8 గంటల వరకు

చిన్నశేష వాహన సేవ ఉ 9 నుంచి 10 గంటల వరకు

గరుడ వాహన సేవ ఉ 11 నుంచి 12 గంటల వరకు

హనుమంత వాహన సేవ మ 1 నుంచి 2 గంటల వరకు

కల్పవృక్ష వాహన సేవ సా 4 నుంచి 5 గంటల వరకు

సర్వభూపాల వాహన సేవ సా6 నుంచి 7 గంటల వరకు

చంద్రప్రభ వాహన సేవ రా 8 నుంచి 9 గంటల వరకు