నాన్వెజ్ తినలేని వారికి ఇవి ఒక వరం.. ఇక ఆరోగ్యం మీ చేతుల్లోనే. – Tv9 Telugu

నాన్వెజ్ తినలేని వారికి శనగలు ఒక వరం

ఎందుకంటే మాంసంలో ఉండే ప్రొటీన్లన్నీ వీటిలో లభిస్తాయి

శరీరంలోని చెడు కొలెస్టరాల్ను తగ్గిస్తుంది

రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది

రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది

పాలలో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో లభిస్తుంది

దీంతో ఎముకలు దృఢంగా మారతాయి

దురద గజ్జి వంటి నుంచి ఉపశమనం