మన దేశంలో వ్యవసాయ పరిశోధనా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..? – Tv9 Telugu

జాతీయ వేరుశెనగ పరిశోధనా సంస్థ జునాగఢ్ గుజరాత్

జాతీయ పాడిపరిశోధనా సంస్థ కర్నాల్ హర్యానా

భారత చెఱకు పరిశోధనాసంస్థ లక్నో

భారత ఉద్యానవన పరిశోధనాసంస్థ బెంగుళూరు

భారత వ్యవసాయ పరిశోధనా మండలి న్యూఢిల్లీ

సెంట్రల్ రబ్బర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరువనం తపురం త్రివేండ్రం

కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ కొచి కేరళ

కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ నాగపూర్

సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాసర్ గఢ్ కేరళ