‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో బెస్ట్ డైలాగ్స్.. – Tv9 Telugu

నువ్వు ఎపుడు నీ గెలుపు కోసం పరిగెత్తు ఒకరి ఓటమి కోసం కాదు ఒదించాలనుకున్న వాడు ఎపుడు వెనకనే ఉంటాడు గెలవాలని అన్కునే వాడు ఎపుడు గెలుస్తూ ఉంటాడు

ప్రేమంటే కలసి ఉండదాం కాదు దూరని కూడా దెగ్గరగా ఫీల్ అవడం

నాది అనే ఫీలింగ్ అది కొంటె రాదు వస్తే పోదు

కన్నీలు మనకు వస్తే కష్టం అవుతుంది అదే మనకోసం వస్తే ప్రేమ అవుతుంది

ప్రేమ పుట్టానికి ఒక క్షణం చాలు కని ప్రేమ చచ్చిపోవటానికి ఒక జీవితం కూడా సరిపోదు

ఒకడి లైఫ్ ఇంకోకడికి లైట్ గానే ఉంటుంది కానీ ఎవడి లైఫ్ వాడికి బరువుగా ఉంటుంది

బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమ కాదు నిజమైన ప్రేమకి ఎప్పటికి బ్రేకప్ అవ్వదు

ఇండియా చూడటానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది