యాంకరింగ్‌కి ముందు అనసూయ ఏం చేసేదో తెలుసా.? – Tv9 Telugu

అందం ట్యాలెంట్‌ ఉన్న యాంకర్స్‌లో అనసూయ ఒకరు

తెలుగు బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదిచుకుంది

తనదైన చలాకీదనంతో  ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంది

అనసూయ యాంకర్‌ కంటే న్యూస్‌ రీడర్‌గా పని చేసిందని తెలిసిందే

అయితే అంతకు ముందు అనసూయ కెరీర్‌ ఎలా మొదలు పెట్టిందో తెలుసా

అనసూయ మొదట హెచ్‌ఆర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసింది

ఓ సంస్థలో హెచ్‌ఆర్‌గా పనిచేసిన ఈమె తర్వాత న్యూస్‌ రీడర్‌గా మారింది

ఆ తర్వాత జబర్ధస్త్‌తో క్రేజ్‌ను సంపాదికుంది