వీటితో చిన్నారుల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

Jan 25 2023 వీటితో చిన్నారుల జ్ఞాపకశక్తి పెరుగుతుంది Akhil Killada

ఆరోగ్యం కూడా ఇక్కడ చూపించిన పండ్లను ఆహారపదార్థాలను తినడంతో చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇవి చిన్నారుల మెదడు అభివృద్ధికి సహాయపడతాయి Image Source Istock

ఫ్యాటీ ఫిష్‌ సాల్మన్ ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్‌లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధిక మోతాదులో ఉంటాయి ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది Image Source Istock

గుడ్లు గుడ్లలో ప్రోటీన్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది గుడ్డు సొనలో కొలిన్‌ ఉంటుంది ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది Image Source Istock

పీనట్‌ బటర్‌ పీనట్‌బటర్‌లో విటమిన్ ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి Image Source Istock

బెర్రీస్‌ బెర్రీస్‌ తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది వీటిలో ఉన్న విటమిన్ సీ కంటెంట్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది ఇవి మెదడును ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి Image Source Istock

ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువగా తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇవి మిమ్మల్ని చురుకుగా మార్చడంలో సహాయపడతాయి ఆకుకూరలు మెదడులోని కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి Image Source Istock

పాలు ప్రతిరోజూ పాలు తాగడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది పాలలో ఉండే విటమిన్లు మినరల్స్‌ మెదడు అభివృద్ధికి సహాయపడతాయి Image Source Istock

బీన్స్‌ బీన్స్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చిన్నారులు ప్రతిరోజూ బీన్స్‌ తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది Image Source Istock