Movie – BRAHMĀSTRA Part One: Shiva (Telugu) lyricsMusic by PritamSinger – Sid SriramLyricist – Chandrabose
Music Arrangement and Production :Himonshu Parikh, DJ PhukanSound Design :DJ Phukan, Ashwin KulkarniChief Engineer & Shootmix :Ashwin KulkarniMusic Production Manager :Anurag Sharma
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉందినీకై క్షణాల్లోపడిపోని మనసే ఏది
ఆ బ్రహ్మె నిను చెయ్యడానికేతన ఆస్తి మొత్తాన్నేఖర్చే పెట్టుంటాడేఅందాల నీ కంటి కాటుకతోరాసే ఉంటాడేనా నుదిటి రాతలనే