స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CAPF, SSF & అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ GD రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
అభ్యర్థులందరికీ: రూ. 100/- మహిళలు/ SC/ ST/ మాజీ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు: నిల్
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 27-10-2022 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30-11-2022 23:00