పోస్ట్ పేరు: ఇండియా పోస్ట్ సర్కిల్ పోస్ట్‌మ్యాన్, మెయిల్‌గార్డ్ & MTS ఆన్‌లైన్ ఫారం 2022 పోస్ట్ తేదీ: 16-11-2022
నిరుద్యోగులకు ఇది సూపర్ గుడ్ న్యాస్ అనే చెప్పాలి. ఎందుకంటే వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 98,083 ఖాళీలను పోస్టాఫీస్ భర్తీ చేయనుంది.
పోస్ట్‌మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థుల వయసు 18 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.