ఇండియా పోస్ట్ ఆఫీస్ బంపర్ ఖాళీలను విడుదల చేసింది, ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారందరికీ శుభవార్త.
నిరుద్యోగులకు ఇది సూపర్ గుడ్ న్యాస్ అనే చెప్పాలి. ఎందుకంటే వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 98,083 ఖాళీలను పోస్టాఫీస్ భర్తీ చేయనుంది.
ఈ వార్త విన్న నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.
పోస్ట్‌మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి
మరింత సమాచారం మరియు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి