1. దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – నవంబర్ 05, 2022 2. దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – నవంబర్ 15, 2022
వయస్సు గమనించినట్లయితే 45 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు అలానే BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.