పాట పేరు : ఓ సీతా హే రామ విశాల్ చంద్రశేఖర్ రచించిన సాహిత్యం అనంత్ శ్రీరామ్ పాట స్వరపరచడం మరియు ఏర్పాటు చేయడం విశాల్ చంద్రశేఖర్ గాయకులు : SPB చరణ్ మరియు రమ్య బెహరా
ఓ సీతా వదలనిక తోడవుతారోజంతా వెలుగులిడు నీడవుతాదారి నడిపేనే చేతి గీతచేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాతనుదుట తిలకమై వాలుతాకనులలోమెరుపులా తారాడేకలని నేనవుతా
హై రామ ఒకరికొకరవుతామాకాలంతో కలిసి అడుగేస్తామారేపెం జరుగునో రాయగలమారాసే కలములో మారుమా