ప్రతి గురువారం శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్

ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి

ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు

సౌమ్య రావు ఇప్పుడు జబర్దస్త్ లో రష్మీ కి బదులు వచ్చింది సౌమ్య రావు ఎవరో కాదు ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీమంతుడు అనే సీరియల్ నటి

జబర్దస్త్ హోస్ట్ అయిన ఇంద్రజ సౌమ్య రావుని పరిచయం చేయడం జరిగింది పైగా ఇందు మేరకు ఓ ప్రోమో కూడా విడుదల అయ్యింది

ఇక ఇప్పుడు సౌమ్య రావు జబర్దస్త్ షో నుండి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది అనేది వైరల్ అవుతోంది

సౌమ్య రావు జబర్దస్త్ షో నుండి ఒక్కో ఎపిసోడ్ కి రూ 85 వేలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది

మరిన్ని వెబ్‌స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Arrow