Tecno కొత్త ఫోన్ ప్రీ ఆర్డర్ ఈ రోజే మొదలు

అవును, కస్టమర్‌లు ఈరోజు నుండి Amazon eCommerce లో Tecno Phantom X2 స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ-బుకింగ్‌లు చేయవచ్చు

టెక్నో ఫాంటమ్ X2 స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది

Tecno Phantom X2 స్మార్ట్‌ఫోన్ 1,080 x 2,340 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Tecno Phantom X2 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయ‌డానికి అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం మరియు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Arrow